రెండేళ్ల ప్రేమ.. పెళ్లికి నిరాకరణ.. న్యాయం కోసం యువతి నిరాహార దీక్ష!

మంచిర్యాల జిల్లా నవంబర్ 20(ప్రజాక్షేత్రం):బెల్లంపల్లి మండలం అంకుశం గ్రామానికి చెందిన ఎల్లమధ్రి అనిత (24), తండ్రి ప్రకాష్, ఎస్సీ మాల సామాజిక వర్గానికి చెందిన యువతి. దండేపల్లి మండలం లింగాపూర్ గ్రామానికి చెందిన పాల్తే గౌతమ్ (27), తండ్రి మోహన్, లంబాడీ సామాజిక వర్గానికి చెందిన యువకుడితో గత రెండు సంవత్సరాలుగా పరిచయం ఏర్పడిందని, ఆ పరిచయం ప్రేమగా మారిందని యువతి తెలిపింది. ఇద్దరూ ప్రేమించుకున్నారని, అయితే ప్రస్తుతం తనను వివాహం చేసుకోవడానికి గౌతమ్ నిరాకరిస్తున్నాడని అనిత ఆరోపిస్తోంది. రెండేళ్లుగా ప్రేమించి, పెళ్లి చేసుకుంటానని...