ఉద్యమకారుల గుర్తింపు పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించాలి
సంగిశెట్టి క్రిస్టఫర్ ఉద్యమకారుల ఐక్యవేదిక రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్. వలిగొండ నవంబర్ 20(ప్రజాక్షేత్రం):రాష్ట్ర సాధన కోసం పోరాటాలు చేసిన ఉద్యమకారు లను గుర్తించడంలో కాలయాపన జరుగుతున్నందున రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించాలని తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సంగిశెట్టి క్రిస్టఫర్ విజ్ఞప్తి చేశారు శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యమకారు లను గుర్తించడానికి గుర్తింపు కమిటీ ఏర్పాటు చేసినప్పటికీ నేటి వరకు ఎలాంటి పురోగతి కనిపించడం లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించి ఉద్యమకారులను గుర్తించి వారి...