కాంగ్రెస్‌లో ఇంటిపోరుపై అధిష్టానం సీరియస్
ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి ఢిల్లీ నుండి ఫోన్. ఈనెల 23న కొత్త ఇన్‌ఛార్జి సందీప్‌తో భేటీ కావాలని ఏఐసీసీ ఆదేశం నిన్న సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు చేసిన రాజగోపాల్ రెడ్డి గాంధీభవన్‌లో రేపు పీఏసీ, పీసీసీ ఉమ్మడి సమావేశం హైదరాబాద్ నవంబర్ 21(ప్రజాక్షేత్రం):తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో చెలరేగిన అంతర్గత విభేదాలపై అధిష్టానం దృష్టి సారించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బహిరంగంగా విమర్శలు చేసిన నేపథ్యంలో, శనివారం మధ్యాహ్నం ఏఐసీసీ కార్యదర్శి ఆయనకు ఫోన్ చేశారు. ఈనెల...