నేడు పెద్దేముల్‌లో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పర్యటన!

రైతు వేదికలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ ఉదయం 11 గంటలకు చెక్కుల పంపిణీ కార్యక్రమం వెల్లడించిన పెద్దేముల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు లొంక నర్సింహులు పెద్దేముల్, నవంబర్ 20 (ప్రజాక్షేత్రం):తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి నేడు (శనివారం) పెద్దేముల్ మండలంలో పర్యటించనున్నారు.ఈ సందర్భంగా మండల కేంద్రంలోని రైతు వేదికలో ఉదయం 11 గంటలకు పెద్దేముల్ మండలానికి చెందిన అర్హులైన లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి,షాదీ ముబారక్ పథకాల చెక్కులను పంపిణీ చేయనున్నారు. ఈ విషయాన్ని పెద్దేముల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు...