రెండోసారి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా అవకాశం నాయకుల నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

నియామకంపై ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్‌కు కృతజ్ఞతలు తెలిపిన పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గోదావరిఖని నవంబర్ 20(ప్రజాక్షేత్రం):తనపై నమ్మకంతో రెండోసారి రామగుండం పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నియమించిన ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్‌కు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఠాకూర్ అయోధ్య సింగ్, మనాలి ఠాకూర్, నగర మేయర్ మహంకాళి స్వామి, రామగుండం కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎండీ ముస్తఫాతో పాటు పార్టీ నాయకులకు, 25, 26, 27,...