శాంతి, సౌభ్రాతృత్వం, జాతీయ సమైక్యతే ఇస్కాఫ్ ప్రధాన ఆశయం
ఇస్కాఫ్ వికారాబాద్ జిల్లా, తాండూరు డివిజన్ నూతన కమిటీల ఎన్నిక జిల్లా గౌరవ అధ్యక్షుడిగా కరణం పురుషోత్తం రావు, అధ్యక్షుడిగా బి. జనార్దన్ రెడ్డి తాండూరు డివిజన్ గౌరవ అధ్యక్షుడిగా ఎం.ఏ అలీం ఎన్నిక పెద్దేముల్, నవంబర్ 23 (ప్రజాక్షేత్రం):దేశంలో శాంతి, సౌభ్రాతృత్వం, జాతీయ సమైక్యతను పెంపొందిస్తూ భిన్నత్వంలో ఏకత్వం అనే భారతీయ సంస్కృతి విలువలను కాపాడేందుకు భారత సాంస్కృతిక సహకార, స్నేహ సంఘం (ఇస్కాఫ్) కృషి చేస్తోందని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, హైకోర్టు సీనియర్ న్యాయవాది కడారు ప్రభాకర్ రావు అన్నారు....