దళిత అయ్యప్ప స్వాముల పట్ల కుల వివక్ష

గుడికి తాళం వేసిన అగ్రకుల స్వాములపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలి. డిబిఎఫ్ జాతీయ కార్యదర్శి పి శంకర్ రాయపోల్ నవంబర్ 24(ప్రజాక్షేత్రం):దళిత అయ్యప్ప స్వాముల పట్ల కుల వివక్ష పాటించి స్వాములను గుడిలోకి రానివ్వకుండా తాళం వేసుకున్న అగ్రకుల స్వాములపై ఎస్సీ ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం కింద కేసు నమోదు మోదు చేయాలని దళిత బహుజన ఫ్రంట్ జాతీయ కార్యదర్శి పి శంకర్ డిమాండ్ చేశారు. మంగళవారం నాడు సిద్ధిపేట జిల్లా ములుగు మండల కేంద్రంలో కుల వివక్షకు గురి అయిన...