రోడ్డు ప్రమాదంలో ద్విచక్ర వాహనదారుడి మృతి
తుర్కయాంజల్‌లో అదుపుతప్పి కిందపడిన బైక్.. చికిత్స పొందుతూ కన్నుమూత మృతుడు ఏవీ నగర్‌కు చెందిన బట్టు రవి (35) రంగారెడ్డి జిల్లా, నవంబర్ 23(ప్రజాక్షేత్రం):ద్విచక్ర వాహనం అదుపుతప్పి కిందపడటంతో తీవ్రంగా గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఆదిభట్ల పోలీస్ స్టేషన్ ఎస్ఐ సైదులు తెలిపిన వివరాల ప్రకారం ఏవీ నగర్-2కు చెందిన బట్టు రవి (35) వృత్తిరీత్యా డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఈ నెల 21న ఉదయం తన పల్సర్ ద్విచక్ర వాహనంపై...