కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పైళ్ల ప్రతాపరెడ్డి కన్నుమూత

మాజీ పోలీస్ పటేల్‌గా ఐదు దశాబ్దాల క్రితమే గ్రామానికి సేవలు.. ఆయన మృతి గోపరాజుపల్లికి తీరని లోటు! వలిగొండ, నవంబర్ 24(ప్రజాక్షేత్రం):యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం గోపరాజుపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ పోలీస్ పటేల్ పైళ్ల ప్రతాపరెడ్డి మంగళవారం సాయంత్రం మృతి చెందారు. ఆయన మృతి పట్ల గ్రామ ప్రజలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గ్రామంలో సర్పంచ్ వ్యవస్థ ఏర్పడకముందు సుమారు 50 సంవత్సరాల క్రితమే పోలీస్ పటేల్‌గా బాధ్యతలు నిర్వహించిన...