వుషు పోటీల్లో ప్రతిభ చాటిన క్రితిక్ కుమార్!
రజత పతకం సాధించిన దేగాం గ్రామ యువ క్రీడాకారుడు భాలేకర్ క్రితిక్ కుమార్ నిర్మల్ జిల్లా ప్రతినిధి నవంబర్ 24(ప్రజాక్షేత్రం):భైంసా, సబ్‌జూనియర్ వుషు ఛాంపియన్షిప్-2026 పోటీల్లో నిర్మల్ జిల్లా క్రీడాకారులు సత్తా చాటారు. ఈ పోటీల్లో భైంసా మండలం దేగాం గ్రామానికి చెందిన భాలేకర్ సుధీర్ కుమారుడు భాలేకర్ క్రితిక్ కుమార్ రజత పతకం సాధించి ప్రత్యేక గుర్తింపు పొందాడు. ఆదిలాబాద్ జిల్లా అమెచ్యూర్ వుషు అసోసియేషన్ ఆధ్వర్యంలో, తెలంగాణ అమెచ్యూర్ వుషు అసోసియేషన్ పర్యవేక్షణలో ఆదిలాబాద్‌లోని బజరంగ్ ఫంక్షనల్ హాల్లో ఈ పోటీలు...