సొంత చెల్లెలిపైనే అన్న అఘాయిత్యం!
కన్న కడుపు బంధానికే మచ్చ.. సభ్య సమాజం తలదించుకునే ఘటన 16 ఏళ్ల బాలికపై నెల రోజులుగా లైంగిక దాడి చేసినట్లు ఆరోపణలు విషయం బయటపెడితే చంపేస్తానని బెదిరింపులు.. పోలీసులకు బాలిక ఫిర్యాదు నిందితుడి అరెస్టు రిమాండ్కు తరలింపు నిర్మల్ జిల్లా నవంబర్ 25(ప్రజాక్షేత్రం):కన్న కడుపున పుట్టిన బంధాలకే విలువ లేకుండా పోతోందా? ఆపదలో అండగా నిలవాల్సిన సొంత అన్నే కామాంధుడిగా మారితే ఆ బాలిక తన బాధను ఎవరికి చెప్పుకోవాలి? రక్తసంబంధం, అన్నాచెల్లెళ్ల అనుబంధం, మానవత్వం అన్నింటినీ మంటగలిపేలా ఆదిలాబాద్లో వెలుగుచూసిన ఈ...