📄 ePaper
Tuesday, March 24, 2026
ads
📄 ePaper
Homeతెలంగాణఊరికి దూరంగా ఉంది మనకెందులే?

ఊరికి దూరంగా ఉంది మనకెందులే?

📰 Generate e-Paper Clip

ఊరికి దూరంగా ఉంది మనకెందులే?

  • రోడ్ అవతల ఉన్నది మనకు అవసరమా
  • దేవుని ఎర్రవల్లి పొలిమేర చేరుకోలేని అభివృద్ధి
  • ఈ ఫ్యాక్టరీ వెనుక ఎవరు ఉన్నారు
  • అధికారులకు తెల్వదా తెలిసిన ప్రజలను నమ్మించడమే మొదటి లక్షమా

చేవెళ్ల మార్చి 24(ప్రజాక్షేత్రం):శంకర్ పల్లి నుండి చేవేళ్ల కు వస్తుంటే దేవుని ఎర్రవల్లి గేటు ఈ ఫ్యాక్టరీ ఉంటుంది మొదట గ్రామ పంచాయతీ పరిధిలో ఉండేది ప్రస్తుతం చేవెళ్ల మున్సిపాలిటీలోని 3 వార్డ్ దేవుని ఎర్రవల్లి రెవిన్యూ ప్రయివేటు ఫ్యాక్టరీ కావున దీని నుండి వచ్చే దూర్వసన మినిమం 200 మీటర్ల వరకు దుర్వాసన విస్తరించి వస్తుంది. ఫ్యాక్టరీ ముందు రోడ్ మల్కాపూర్ నుండి చేవెళ్ల కు దేవుని ఎర్రవల్లికి రెవిన్యూ రికార్డలా ప్రకారం నక్షా తోవకావడంతో వచ్చిపోయే ప్రజలకు చాలా ఇబంధులు పడుతున్నారు. ఈ ఫ్యాక్టరీ 40 మీటర్స్ దూరంలోనే హైవే ఉండటంతో చూటుపకాల లేఔట్స్ మరియు ఫామ్ ల్యాండ్స్ ఫామ్ హౌస్ లు ఉండడంతో పక్కన ఉన్న లే అవుట్ లో ప్లాట్స్ కొనుగోలు చేసిన మధ్యతరగతి ప్లాట్స్ యాజమానులు అవసరానికి మళ్ళీ తిరిగి అమ్ముకోలేక పోతున్నామాని వారి ఆవేదన వక్తపార్చారు. ఇప్పటికైనా ఫ్యాక్టరీ యాజమాన్యం హాండర్ గ్రౌండ్ చేసి దుర్వసన బయటికి రాకుండా చేయకపోతే మున్సిపాలిటీ కమీషనర్ కు వినతి పత్రంతో పాటు 3 వార్డ్ కౌన్సిలర్ దృష్టికి తీసుకెళ్తామని ప్రజల ఆవేదన వ్యక్తం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular