📄 ePaper
Tuesday, March 24, 2026
ads
📄 ePaper
Homeస్పోర్ట్స్టి20 వరల్డ్ కప్ వెస్టిండీస్ పై భారత్ ఘనవిజయం…

టి20 వరల్డ్ కప్ వెస్టిండీస్ పై భారత్ ఘనవిజయం…

📰 Generate e-Paper Clip

టి20 వరల్డ్ కప్ వెస్టిండీస్ పై భారత్ ఘనవిజయం…

హైదరాబాద్ మార్చి 01(ప్రజాక్షేత్రం)సంజు సాంసంగ్ విరోచిత పోరాటం 97 పరుగులతో అజేయంగా భారత్ విజయానికి తోడ్పాటు అందించాడు దానికి ముందు టాస్ గెలిచి సూర్యకుమార్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు వెస్టిండీస్ కూడా అద్భుతంగా బ్యాటింగ్ చేసింది 195 పరుగులు చేసింది 196 పరుగులు విజయ లక్ష్యంతో దిగిన భారత్ ఆదిలోనే అభిషేక్ శర్మ వికెట్ కోల్పోయింది తర్వాత వచ్చిన ఇషాన్ కిషన్ రెండు ఫోర్లు కొట్టి దూకుడుగా ప్రారంభించాడు వెంటనే అవుట్ అయిపోయాడు సూర్య కుమార్ 17 పరుగులు తిలక్ వర్మ 27 పరుగులు హార్దిక్ 17 పరుగులు చివరిలో వచ్చిన ధూపే రెండు ఫోర్లు కొట్టి విజయాన్ని సులువు చేశాడు చివరి ఓవర్లో ఏడు పరుగులు సాధించాల్సిన సమయంలో సాంసంగ్ సిక్సర్ తో భారత్ విజయానందించాడు మార్చి 5వ తేదీ సెమీఫైనల్ లో ఇంగ్లాండ్తో భారత్ తలపడనుంది.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular