📄 ePaper
Saturday, September 26, 2026
📄 ePaper
Homeతెలంగాణశ్రీరామనవమి వేడుకల్లో పాల్గొన్న మద్దూర్ మున్సిపల్ వైస్ చైర్మన్

శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొన్న మద్దూర్ మున్సిపల్ వైస్ చైర్మన్

📰 Generate e-Paper Clip

శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొన్న మద్దూర్ మున్సిపల్ వైస్ చైర్మన్

నారాయణపేట మార్చి 27(ప్రజాక్షేత్రం):మద్దూరు మున్సిపాలిటీ కేంద్ర లోని రెనివట్ల శ్రీ సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ఇట్టి కార్యక్రమంలో మద్దూర్ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ మరియు వార్డ్ కౌన్సిలర్లు పాల్గొన్నారు. అందులో ఎండి సలీం. వార్డ్ కౌన్సిలర్ ఎండి మహమూద్. కులమత బేధాలు లేకుండా శ్రీరామ నవమి వేడుకలో శ్రీరామ్ కొండ దేవాలయ పూజారి భాస్కర్ ఇట్టి కార్యక్రమంలో జయప్రదం చేయడం జరిగింది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular