📄 ePaper
Monday, April 13, 2026
ads
📄 ePaper
Homeక్రైమ్ న్యూస్పురుగుల మందు తాగి సర్పంచ్ ఆత్మహత్యాయత్నం

పురుగుల మందు తాగి సర్పంచ్ ఆత్మహత్యాయత్నం

📰 Generate e-Paper Clip

పురుగుల మందు తాగి సర్పంచ్ ఆత్మహత్యాయత్నం

ఆసుపత్రికి తీసుకెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదం మృతి

నిర్మల్ జిల్లా ఏప్రిల్ 03(ప్రజాక్షేత్రం):కడెం మండలం మాసాయిపేట గ్రామంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సర్పంచ్ లహరిక గమనించి లహరికను కారులో ఆసుపత్రికి తీసుకెళ్తుండగా రోడ్డు ప్రమాదం అదుపుతప్పి రోడ్డు పక్కన నిలిపి ఉంచిన ట్రాక్టర్ నాగళ్లను బలంగా ఢీకొట్టిన కారు ఈ ప్రమాదంలో లహరిక పరిస్థితి మరింత విషమించి మార్గమధ్యంలోనే మృతి లహరిక ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular