📄 ePaper
Wednesday, July 22, 2026
📄 ePaper
Homeతెలంగాణతెలంగాణలో రేపు విద్యాసంస్థలు బంద్...!

తెలంగాణలో రేపు విద్యాసంస్థలు బంద్…!

📰 Generate e-Paper Clip

తెలంగాణ బ్యూరో జులై 09(ప్రజాక్షేత్రం):విద్యారంగ సమస్యల పరిష్కారం కోరుతూ వామపక్ష విద్యార్థి సంఘాలు జులై 10న రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థల బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ బంద్ కారణంగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు మూతపడే అవకాశం ఉంది. హైదరాబాద్‌తో పాటు ప్రధాన పట్టణాల్లో ప్రభావం ఎక్కువగా ఉండవచ్చు. ఈ బంద్‌తో పాటు జులై 11న రెండో శనివారం, జులై 12న ఆదివారం కూడా సెలవులు ఉండటంతో విద్యార్థులకు వరుసగా మూడు రోజుల పాటు విరామం లభించే అవకాశం కనిపిస్తోంది. విద్యార్థుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular