📄 ePaper
Tuesday, September 22, 2026
📄 ePaper

📰 Generate e-Paper Clip

ప్రియాంక మోహన్ చేతుల మీదుగా కిసాన్ షాపింగ్ మాల్ ప్రారంభం

కుషాయిగూడ, జూలై 24(ప్రజాక్షేత్రం):ఈసీఐఎల్ ఎక్స్‌రోడ్స్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన కిసాన్ షాపింగ్ మాల్‌ను టాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక మోహన్ ప్రారంభించారు. ఆమె రాకతో అభిమానులు భారీగా తరలివచ్చి సందడి చేశారు. మాల్‌లో వస్త్రాలు, రెడీమేడ్ దుస్తులు, కిడ్స్ వేర్, గృహోపకరణాలు తదితర ఉత్పత్తులను ప్రత్యేక ఆఫర్లతో అందుబాటులో ఉంచినట్లు యాజమాన్యం తెలిపింది. ప్రారంభోత్సవం సందర్భంగా వినియోగదారులకు ప్రత్యేక డిస్కౌంట్లు, బహుమతులు ప్రకటించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular