📄 ePaper
Saturday, April 11, 2026
ads
📄 ePaper
Homeతెలంగాణఒక శ్రీనివాసుడు ఆలకించెను ఇంకో శ్రీనివాసుడు నెరవేర్చను

ఒక శ్రీనివాసుడు ఆలకించెను ఇంకో శ్రీనివాసుడు నెరవేర్చను

📰 Generate e-Paper Clip

ఒక శ్రీనివాసుడు ఆలకించెను ఇంకో శ్రీనివాసుడు నెరవేర్చను

ఇంత గొప్ప నాయకులను మేము ఎప్పుడూ చూడలేదు

ఇట్టే సమస్య వస్తే అట్టే పరిష్కారం

షాద్ నగర్ ఫిబ్రవరి 20(ప్రజాక్షేత్రం):ఉమ్మెంత్యాల గ్రామంలో ఒకటో వార్డు మెంబర్ గొర్లకాడి శ్రీనివాస్ ఏదైనా సమస్య వస్తే సర్పంచ్ జ్యోతి శ్రీనివాస్ రెడ్డి సహకారం తో సమస్య ను వెంటనే పరిష్కారం చెయ్యడం జరిగింది గత మూడు నాలుగు రోజుల నుండి ఒకటవ వార్డులో చింత చెట్ల కింద ఉన్న బోర్ మోటార్ పడవడం జరిగింది ఒకటవ వార్డు మెంబర్ దృష్టికి తీసుకెళ్లిన మరు క్షణమే అయన సర్పంచ్ జ్యోతి శ్రీనివాస్ రెడ్డి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది అయనకు తెలిసిన వెంబడే ప్రజలకు తాగునిటీ కష్టాలు ఉండకూడదు అని వెంబడే బోరు మోటార్ ను బాగుచేయ్యడం జరిగింది ఇది చుసిన ప్రజలు ఇంతటి గొప్ప నాయకులు మా గ్రామంలో ఉండటం మేము చేసుకున్న పుణ్యం అని గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular