📄 ePaper
Saturday, September 5, 2026
📄 ePaper
Homeతెలంగాణవార్షిక తనిఖీల్లో టేకుమట్ల పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ

వార్షిక తనిఖీల్లో టేకుమట్ల పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ

📰 Generate e-Paper Clip

వార్షిక తనిఖీల్లో టేకుమట్ల పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ

  • జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ సిరి శెట్టి సంకీర్త్

గోదావరిఖని ఏప్రిల్ 10(ప్రజాక్షేత్రం):వార్షిక తనిఖీల్లో భాగంగా టేకుమట్ల పోలీస్ స్టేషన్ సందర్శించి సమగ్రంగా తనిఖీ చేశారు జిల్లాలో పోలీస్ వ్యవస్థ పనితీరు ప్రజలకు అందుతున్న ప్రత్యక్ష అవగాహన ఈ తనిఖీ యొక్క ముఖ్య ఉద్దేశం అని తెలిపారు. ఈ సందర్భంగా “వన మహోత్సవం” బాగంగా పోలీస్ స్టేషన్ ఆవరణ లో మొక్కను నాటి పర్యావరణ పరిరక్షణలో ప్రతిఒక్కరు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అనంతరం పోలీస్ స్టేషన్ ప్రాంగణం పరిశుభ్రత రికార్డ్ నిర్వహణ విధానం సిబ్బంది విధి నిర్వహణను క్షుణ్ణంగా పరిశీలించారు. స్టేషన్ లో నమోదు అయిన కేసు లు దర్యాప్తు పురోగతి,పెండింగ్ కేసు ల పరిష్కారం పై సమీక్ష నిర్వహించారు. పోలీస్ స్టేషన్ కి వచ్చే ప్రజలకు స్నేహపూర్వకంగా కల్పిస్తూ వారి సమస్యలను వేగవంతంగా పరిష్కరించే విధంగా సేవలు అందించాలని సిబ్బందికి ఆదేశించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular