తిన్నోళ్లకు తిన్నంత...
మొయినాబాద్ ఫిబ్రవరి 14(ప్రజాక్షేత్రం):మొయినాబాద్ లోని ఓ వార్డులో పోటీ చేసిన వ్యక్తి పది రోజుల పాటు తాగినోళ్లకు తాగినంత.. తిన్నోళ్లకు తిన్నంత.. విందు ఏర్పాటు చేశారు. కానుకలు, ఇతరత్రా కోసం ఏకంగా రూ.4 కోట్లు ఖర్చు చేసినట్లు చర్చించు కుంటున్నారు. అయితే అభ్యర్థి సాధించిన ఓట్లు కేవలం 125 మాత్రమే. ఓటుకు రూ.3.20 లక్షలు ఖర్చు చేసినట్లు ప్రచారం జరుగుతోంది.

