యుద్ధం వద్దు శాంతి ముద్దు
యుద్దాలతో ప్రజలపై పన్నుల భారాలు అమెరికాకు వ్యాపార ధరసహసానికి యుద్ధంలో బలహీన పేదలే, ప్రపంచం నేడు వల్లకాడ అయింది, ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న సామాన్య ప్రజల జీవితాలను సంక్షోభాలకు దారి తీస్తున్నాయని యుద్దాల వల్ల, ఆకలి అసమానతలు చావులు పెరుగుతాయని దేశవ్యాప్తంగా ఆందోళనకారులు, సాహితీకారులు, రచయితలు, మేధావులు, యుద్ధ వ్యతిరేక స్వరాన్ని ప్రజలు బలంగా వినిపించాలని, శాంతి సహజీవనం….. మానవ హక్కుల పరిరక్షణ కోసం సమాజం ముందుకు రావలసిన అవసరం ఎంతైనా ఉందని కారు మార్క్స్ ఆరాడే చెప్పాడు, పెట్టుబడిదారుల వికృతి చేష్టలకు పేదలే బలైపోతారని దీనివల్ల శాంతిభంగం కలుగుతుందని కారల్ మార్క్స్ తొక్కి చెప్పాడు నొక్కి చెప్పాడు, పెట్టుబడిదారుల, వికృతి చేష్టలకు పేదలే బలైపోతారని దీనివల్ల శాంతిభంగం, కలుగుతుందని కారులు మార్క్స్ నొక్కి చెప్పాడు, మార్క్స్ రాసిన గ్రంథాల వల్ల నేడు అమెరికా దేశంలోని ఎక్కువ పుస్తకాలు అమ్ముడుపోతాయి, రెండు వందల సంవత్సరాల క్రితం ప్రపంచం ఎలా ఉంటుందో మార్క్స్ తన రచనల ద్వారా భవిష్యత్తు తరాలకు తెలియపరచాడని అదే దేశాలతో సంక్షోభం వచ్చినప్పుడల్లా మార్క్స్ రచించిన గ్రంధాలు బతుకుతారు, ఈ భవిష్యత్ తరాలకు కూడా మార్క్స్ కాలజ్ఞానాన్ని చెప్పవచ్చని అమెరికా దేశం, ఇరాన్ దేశంపై దాడి ఎవరికోసమేనని అర్థమవుతుంది, ఏకపక్షంగా యుద్ధం చేయడంతో మూడు వేలకు మందికి పైగా చనిపోయారు, చిన్నారులు వెయ్యికి పైగా ఉంటారని ఒక అంచనా, తిండి లేక ఆకలితో అలవటిస్తూ దార్తిని తీర్చలేక, నీరు దొరకక యుద్ధ బాధితులు క్షణం క్షణం నరకయాతన అనుభవిస్తున్నారు, ప్రపంచానికి ఆర్థిక మాధ్యం పొంచి ఉంది, భారత ప్రధాని నరేంద్ర మోడీ, పార్లమెంట్లో మాట్లాడుతూ కరోనా టైం లో ఏ విధంగా అయితే ఐక్యంగా ఉన్నాము, ఇప్పుడు కూడా ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు, పశ్చి మాస్య యుద్ధం సంక్షోభం సృష్టిస్తుందని ఇంధనం, ఎరువులు, జాతీయ భద్రత రంగాలపై, ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు, దేశ నేతలందరితో మాట్లాడి ఉధృతృతలను తగ్గించాలన్నారు, యుద్ధానికి మాత్రం ఐదు రోజులు బ్రేక్ ఇస్తున్నట్లు, ఇరాన్ పై దాడులు జరపమని చర్చలు సానుకూలంగా జరుగుతాయని అమెరికా అధ్యక్షుడు, ట్రంప్ అన్నారు, మేము అమెరికాతో చర్చలు జరగబోమని ఇది ట్రంప్ కుట్ర అని ఇరాన్ ఆరోపించింది, ఇరాన్ దేశంలోని విద్యుత్ ప్లాంట్లు టార్గెట్ దాడులు, చేస్తావని అమెరికా హెచ్చరించింది, అతి పెద్ద విద్యుత్ ప్లాంట్ తబ తబ దాడులు మొదలు పెడతామని హెచ్చరించింది, 24 గంటలు, గడపకముందే ట్రంపు మాట మార్చేశారు, ఇరాన్ ఇద్దరు వనరులపై దాడి చేస్తే గల్ఫ్ ప్రాంతం లోని అన్ని దేశాల ఇంధన వనరులను లక్షగా చేసుకుంటావని గట్టి హెచ్చరిక, ట్రంపు లొంగిపోయారని, ఇరాన్ రాయబార ప్రధాన కార్యాలయం సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది, ట్రంపు డేడైన్తో ఇరాన్లో దాడులు జరిగితే పరిషియన్ గల్ఫ్ అంతటా, సముద్రంపై మందు పాతరలను మోహరిస్తామని హెచ్చరికలు జారీ చేశారు, సౌదీ అరేబియా యూఏఈ ఖాతార్ కువైట్ లో విద్యుత్ కేంద్రాలను, ధ్వంసం చేస్తామని జారీ చేశారు, అయితే అమెరికా రాజి కుదిరించేందుకు, పచ్చిమాసియాలో శాంతిని నెలకొల్పేందుకు తుర్కయే, ఈజిప్ట్ పాకిస్తాన్ దేశాలు ముందుకు వచ్చాయి, ఇరాన్, అమెరికా, రెండు దేశాల మధ్య తలుపుల విరమణ యుద్ధం ఆపేందుకు చర్చలు జరిగాయి, ఇరాన్ బతాచార్యుడు ఆలీ కమీని నీ, హతమార్చడంతో అమెరికా,ఇజ్రాయిల్ , దేశాలు గత 23 రోజులుగా, న ర మీ, దానికి పాల్పడినారు, పసిపిల్లలు చదువుకుంటున్న పాఠశాలలపై బాంబులు వేయడంతో 175 మంది ప్రాణాలు తీయడం తో పాటు, విద్య అంశాన్ని సృష్టించారు, లక్ష జనవాసాలు ధ్వంస మై పోయినాయి, 2003 ఇరాన్ తో, జార్జ్ బుష్, 2011లో లు లుబియా సిరియాలో ఒబామా తలలు, బొప్పి ఆకట్టించుకున్నారు, పశ్చిమ అస్యదేశాలలో పెత్తందారుగా 18 12 లో వెళ్లిన నెపోలియన్, అక్కడ భౌగోళిక అపరిచితులపై అంచనా లేకపోవడంతో ఆరు లక్షల మంది సైన్యాన్ని కోల్పోయాడు, ఇతని పతనానికి నాంది అయింది, ఇరాన్ ను, నాశనం చేసి క్యూబాను, తమ ఆధీనంలోకి తెచ్చుకుంటాం అన్న ట్రంప్ అహంకార పరిపూరితమైన ప్రకటనలు నిజమైతే ప్రపంచ భావనలకు ఇది గొడ్డలి పెట్టు అవుతుంది, చైనా, రష్యా, అమెరికా, ఆధిపత్యానికి ఎదురు నిలవకపోతే మిత్ర దేశాలను రక్షించలేరని సాంకేతాలు వెలువెత్తుతున్నాయి, లాటిన్, అమెరికా, ఆఫ్రికా, ఆసియాలోనూ వర్తమాన రాజ్యాలకు చేరవేస్తుంది, ప్రస్తుతం క్యూబా ఆర్థికంగా చితికిపోయింది, ఆరోగ్య సంక్షోభాల్లో చిక్కుకొని ఆకలితో అల్లాడుతుంది, క్యూబా సోషలిస్ట్ వ్యవస్థను నిర్బులిస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్, బోటం గానే చెప్తున్నా డు, కరోనా సమయంలో క్యూబా దేశం డాక్టర్లు ప్రపంచానికే ఉచితంగా వైద్య సేవలను అందించారు, వెనిజులా దేశ అధ్యక్షుడు, మధు రో, దంపతులపై అమెరికా దాడి చేసి వారిని కిడ్నాప్ చేసింది, ఇజ్రాయిల్ అమెరికా ఇరాన్ పై యుద్ద విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు వస్తున్న విమర్శల నుంచి వాడి నుండి బయట పడేందుకు తహతహలాడుతున్నాడు, ఇజ్రాయిల్, ఇరాన్ పై, రెండుసార్లు దాడులు చేయడంతో జనవాసాలన్నీ అగ్నికి ఆహుతి అయి కాలి బూడిదైనాయి, బయట నుండి అందకుండా ఆంక్షలు విధించిన ఇరాన్ పై అమెరికా దాడుల్లో ఇరాన్ దేశ కీలక నేతలతో పాటు వేలాది మంది చనిపోయారు, అమ్మనీయమైన సంఘటన అంటే ఇరాన్,పాఠశాలలపై అమెరికా దాడి జరపడం వల్ల పాఠశాల విద్యార్థులు 160 మంది చనిపోయారు, ఇందులో ఉపాధ్యాయులు కూడా చనిపోయారు, సోవియట్ యూనియన్ సాయంతో నిర్మితమైన క్యూబా, విద్యుత్ సరఫరా దిగుబతుల్లో కుప్పకూలిపోతుంది, దీంతో ఆసుపత్రులు, పాఠశాలలు, పరిశ్రమలు, ప్రతిచోట దట్టమైన చీకట్లు అలుగు కుంటున్నాయి, టికెట్ కొరతో మంచినీటి సరఫరా, వ్యవసాయం, ప్రజా రవాణా రకాలు, పడకేస్తున్నాయి, ఆదాయాలు కరిగిపోయి నిత్యవసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగి పోయినాయి, యుద్ధ సంక్షేమంతో అంతర్జాతీయ ఇంధన మార్కెట్లు ప్రపంచవ్యాప్తంగా ఒడిదుడుకులు ఎదుర్కొంటుంది, భారతదేశంతో పాటు పాలు దేశాలకు సరే సరే ఆటంకాన్ని కలిగిస్తుంది, అమెరికన్, గ్యాస్, పెట్రోల్, డీజిల్, నిత్యవసర వస్తువుల ధరలు అప్రమతంగా పెంచేశారు, క్యూబా లో సామాన్య మధ్యతరగతి పేద ప్రజల బతుకులు దరిద్రమవుతున్నాయి, అమెరికా దహనానికి అటు ఇరాన్, ఇటు క్యూబా దేశాలు వల్లకాడైనవి, రెండు దేశాల మధ్య యుద్ధాలు జరిగితే ఆ ప్రభావం ప్రపంచం పై పడుతుంది, అమెరికా, ఇరాన్ దేశాల మధ్య యుద్ధం భారత్ పై పడింది, భారతదేశంలో చేనేత రంగం వ్యవసాయ రంగం, అన్ని రంగాలు కుదేలవుతున్నాయి, తెలంగాణ చేనేత రంగం, ఇప్పటికే తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతుంది, ధరలు పెరుగుదలతో చేనేత రంగం మరింత ప్రమాదంలోకి నెట్టేయబడింది, పెట్రోల్ బంకుల వద్ద పెట్రోల్ లేకపోవడంతో వారదారులు కిలోమీటర్లు పొడుగునా క్యూ లైన్ కడుతున్నారు, నిత్యవసర వస్తువుల ధరలు పెరిగిపోతున్నాయి, రవాణా వ్యవస్థ మరింత భారం కారుతుంది. యుద్ధం వద్దు…శాంతి ముద్దు అనే నినాదం ప్రపంచాన్ని నిదాదమై ధరిస్తుంది,, యుద్ధాన్ని వ్యతిరేకిద్దాం, శాంతిని ప్రేమించుకుందాం…

డా జాకీర్ షరీఫ్
ప్రపంచ మానవ హక్కుల పరిరక్షణ కమిషన్ ( WHRPC ) జాతీయ అధ్యక్షుడు

