Homeతెలంగాణచంద్రకళ భౌతికాయానికి మంద కృష్ణ నివాళి

చంద్రకళ భౌతికాయానికి మంద కృష్ణ నివాళి

📰 Generate e-Paper Clip

కరీంనగర్ లోని శాతవాహన యూనివర్సిటీలో ఎల్.ఎల్.బి రెండో సంవత్సరం చదువుతున్న షాద్ నగర్ కు చెందిన చంద్రకళ మృతి చెందిన విషయం తెలిసింది. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ అధినేత మందకృష్ణ మాదిగ చంద్రకళ భాతికాయానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కుటుంబానికి ఎమ్మార్పీఎస్ అండగా ఉంటామని అన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular