Homeతెలంగాణఅల్లవాడ గేట్ సమీపంలో ఆర్మీవ్యాన్ బోల్తా

అల్లవాడ గేట్ సమీపంలో ఆర్మీవ్యాన్ బోల్తా

📰 Generate e-Paper Clip

  • ఎనిమిది మంది జవాన్లకు సీరియస్
  • గోల్కొండ ఆసుపత్రికి తరలింపు.
    చేవెళ్ల నవంబర్ 13(ప్రజాక్షేత్రం):ఆర్మీ వ్యాన్ బోల్తాపడిన ఘటన చేవెళ్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. చేవెళ్ల మండల పరిధి అల్లవాడ గ్రామ గేట్ సమీపంలో ఆర్మీ వ్యాన్ బోల్తా పడింది. అందులో ప్రయాణిస్తున్న జవాన్లకు తీవ్ర గాయాలైనట్లు, అందులో ఎనిమిది మంది జవాన్ల పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. చికిత్స నిమిత్తం గోల్కొండ దవాఖానకు తరలించినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సింది.
RELATED ARTICLES
- Advertisment -

Most Popular