📄 ePaper
Saturday, September 5, 2026
📄 ePaper
Homeతెలంగాణవిద్యార్థిని శీలం ఖరీదు రూ.20 లక్షలు

విద్యార్థిని శీలం ఖరీదు రూ.20 లక్షలు

📰 Generate e-Paper Clip

విద్యార్థిని శీలం ఖరీదు రూ.20 లక్షలు

-కేసు నమోదు కాకుండా సెటిల్‌మెంట్ చేసిన కాంగ్రెస్ సర్పంచ్ భర్త

కొడంగల్ మార్చి 29(ప్రజాక్షేత్రం):కొడంగల్ నియోజకవర్గంలో విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడు ఘటనలో విస్తుపోయే నిజాలు కొడంగల్ నియోజకవర్గం మద్దూరు మండలం మోమినపూర్ గ్రామంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో మైనర్ బాలికపై పలుమార్లు అత్యాచారం చేసిన ఉపాధ్యాయుడు స్వామి విషయం బయటకు తెలియకుండా రూ.20 లక్షలకు సెటిల్‌మెంట్ చేసిన గ్రామ సర్పంచ్ భర్త గొల్ల రవి కుమార్ ఒప్పందం ప్రకారం ఉపాధ్యాయుడు డబ్బులు ఇవ్వకపోవడంతో వీడియో బయటకు లీక్ ఈ వ్యవహారం తెలిసినప్పటి నుండి బయట వ్యక్తులకు తెలియకుండా ఉండేందుకు ప్రయత్నించిన సహచర ఉపాధ్యాయులు గురునాథ్ రెడ్డి, కర్ని చెన్న కేశవులు పోక్సో, ఐటీ, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాల కింద కేసులు నమోదు చేసి మొత్తం ఏడుగురిని రిమాండ్‌కు తరలించిన పోలీసులు పోలీసుల విచారణలో వెలుగులోకి వచ్చిన సంచలన విషయాలు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular