📄 ePaper
Sunday, September 20, 2026
📄 ePaper
Homeతెలంగాణఆత్మకూర్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో బోరు మోటర్ ప్రారంభించిన బంగ్లా లక్ష్మీకాంత్ రెడ్డి

ఆత్మకూర్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో బోరు మోటర్ ప్రారంభించిన బంగ్లా లక్ష్మీకాంత్ రెడ్డి

📰 Generate e-Paper Clip

  • డిగ్రీ కాలేజీలో బోరు మోటర్ వేసి పిల్లలకు దాహం తీర్చిన బంగ్లా

ఆత్మకూర్ ప్రతినిధి సెప్టెంబర్ 17(ప్రజాక్షేత్రం):వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలంలోని డిగ్రీ కాలేజీలో కొన్ని రోజుల నుంచి నీటి సదుపాయం లేనందువలన డాక్టర్ బంగ్లా లక్ష్మి కాంత్ రెడ్డి తన సొంత నిధుల ఖర్చులతోనా బోరు వేయించి పిల్లలకి దాహం తీర్చిన దేవుడు అని అందరూ చెప్పుకుంటూ పోతారని మాట పడకూడదని ఆయన స్వయంకృషితో రెండు బోర్లు పడకపోయినా మళ్లీ పిల్లల కోసం మళ్లీ బోరు వెయ్యండి అని చెప్పి బిజెపి కార్యకర్తలకు చెప్పి మరీ ప్రత్యేకంగా నేను మాట ఇచ్చిన అని చెప్పి కౌన్సిలర్ భరత్ కు చెప్పి అదే విధంగా మూడోవాడు కౌన్సిలర్ చెట్ల లలితమ్మ కు ఐమాక్స్ లైట్లు ఎలక్షన్లో మాట ఇచ్చి నందుకు మాట నిలబెట్టుకున్న నాయకుడు బంగ్లా లక్ష్మి కాంత్ రెడ్డి ఈ కార్యక్రమానికి వచ్చిన ముఖ్య అతిథి అయ్యవారి ప్రభాకర్ రెడ్డి అలాగే బిజెపి నాయకులు రేయితల శ్రీనివాసులు విష్ణువర్ధన్ రెడ్డి, జిందె శ్రీనివాసులు జిల్లా కౌన్సిల్ నెంబర్ ఆంజనేయులు ముదిరాజ్ ఆనందు మండ్ల సురేష్ బోరెల్లి రాము మేడపల్లి మాసన్న ఎండి సమాద్ ఈ కార్యక్రమంలో పాల్గొన్న బిజెపి కార్యకర్తలు ప్రతి ఒక్కరూ పేరుపేరునా హృదయపూర్వక అభినందనలు తెలిపిన బిజెపి నాయకులు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular