📄 ePaper
Wednesday, September 23, 2026
📄 ePaper
Homeజాతియంసుప్రీంకోర్టు కీలక నిర్ణయం!!!

సుప్రీంకోర్టు కీలక నిర్ణయం!!!

📰 Generate e-Paper Clip

భారత రాజ్యాంగం లోని ఆర్టికల్ 22(1), 22(2) నిబంధనల ప్రకారం అరెస్టు కారణాలు తెలపకుండా, 24 గంటల్లో మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచకపోతే నిందితులను వెంటనే విడుదల చేయాలని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. వారిని మళ్లీ అరెస్టు చేయాలంటే స్థానిక మెజిస్ట్రేట్ అనుమతి తప్పనిసరి. ‘జస్కరన్జత్ సింగ్ దేవోల్ వర్సెస్ పంజాబ్’ కేసులో జస్టిస్ ఉజ్జల్ భూయన్, జస్టిస్ అతుల్ చందూర్కర్ ధర్మాసనం ఈ ఆదేశాలిచ్చింది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular