📄 ePaper
Wednesday, July 22, 2026
📄 ePaper
Homeతెలంగాణకడియం అంటే డెవలప్మెంట్ కడియం అంటే కమిట్మెంట్ అనిపిస్తుంది.

కడియం అంటే డెవలప్మెంట్ కడియం అంటే కమిట్మెంట్ అనిపిస్తుంది.

📰 Generate e-Paper Clip

కడియం అంటే డెవలప్మెంట్ కడియం అంటే కమిట్మెంట్ అనిపిస్తుంది.

జనగామ జిల్లా మార్చి 27(ప్రజాక్షేత్రం):స్టేషన్ ఘనపూర్ మున్సిపాలిటీ లో పద్నాలుగు వంద్గలతోని చేస్తున్న అభివృద్ధి పనులను ప్రజలు అభినందిస్తున్నారు గుడ్డిషెలాగ ఉన్న ఇంటిని బంగాళా చేసింది కేవలం కడియం వల్లనే మా ఇల్లు కల నెరవేర్చింది కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం వల్లనే అని ప్రజలు భావిస్తున్నారు అలాగే వికలాంగులకు, వితంతులకు, ముసలి వాళ్ళను గమనించి పిన్షను మంజూరు చేయాలని భావిస్తున్నారు అలాగే క్రీడాకారులను ప్రోత్సహించడం కడియం  బాధ్యత అని పారా క్రీడ కారుడు సిద్దార్థ్ నాయక్ అన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular