📄 ePaper
Thursday, July 23, 2026
📄 ePaper
Homeతెలంగాణపూర్తి అయిన బంజారా భవనం

పూర్తి అయిన బంజారా భవనం

📰 Generate e-Paper Clip

పూర్తి అయిన బంజారా భవనం

జనగామ జిల్లా మార్చి 29(ప్రజాక్షేత్రం):స్టేషన్ ఘనపూర్ మండలం శివునిపల్లి గ్రామంలో లో మొత్తం పని పూర్తయినందిన బంజారా భవనాన్ని చూసి బంజారాలు ఆనంద పడుతున్నారు మాకు కూడా సమాన హక్కులు సమాజంలో సమానంగా పాల్గొనే హక్కు ఉంది అని కమిటీ హాలు ను నిర్మించిన శాసన సభ్యులు కడియం ని ప్రోత్సహిస్తున్నారు. త్వరలో ప్రారంభం అవుతుంది అని తండా వాసులు మరియు బంజారా నాయకులూ వేచి చూస్తున్నారు కడియం కు ధన్యవాదములు తెలియ చేసిన సిద్దార్థ్ నాయక్

RELATED ARTICLES
- Advertisment -

Most Popular