📄 ePaper
Wednesday, June 3, 2026
ads
📄 ePaper
Homeతెలంగాణరోడ్డుమీద ఇసుక - ప్రయాణికులకు ఇబ్బందులు

రోడ్డుమీద ఇసుక – ప్రయాణికులకు ఇబ్బందులు

📰 Generate e-Paper Clip

రోడ్డుమీద ఇసుక – ప్రయాణికులకు ఇబ్బందులు

చిగురుమామిడి, మార్చి 29(ప్రజాక్షేత్రం):ఇందుర్తి గ్రామంలోని ప్రధాన రహదారిపై ఇసుక, ఇటుకలను నిర్లక్ష్యంగా వేసి వదిలేయడం వల్ల వాహనదారులు, స్కూల్ బస్సులు, పాదచారులు, సైకిల్ మీద పాఠశాలకు వెళ్ళే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా రాత్రి సమయంలో ఈ అవరోధాలు స్పష్టంగా కనిపించక ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రజలు ఆందోళన చెందుతున్నారు .
స్థానికులు పలుమార్లు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు మధ్యలో ఇలాంటి నిర్మాణ సామాగ్రి ఉంచడం వల్ల ట్రాఫిక్ అంతరాయం ఏర్పడటమే కాకుండా, ప్రమాదాలు జరిగే అవకాశాలు పెరుగుతున్నాయి.
ఈ సమస్యపై వెంటనే స్పందించి, రోడ్డును శుభ్రం చేయించి ప్రజలకు సురక్షిత ప్రయాణం కల్పించాలని గ్రామస్థులు కోరుతున్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

https://man2bantul.id/https://portal.man2bantul.id/https://sirekap.man2bantul.id/https://eptsp.man2bantul.id/https://smkn5balam.com/https://tuluskartika.or.id/https://smptk.tuluskartika.or.id/https://www.stai-nurulhidayah.ac.id/https://journal.stai-nurulhidayah.ac.id/https://ejurnal.stai-nurulhidayah.ac.id/https://tical2025.redclara.net/https://uptdselatan.com/masterpoker99masterpoker99masterpoker99poker757poker757
masterpoker99masterpoker99masterpoker99masterpoker99inifun88inifun88inifun88https://jrdindustry.com/inifun88inifun88inifun88inifun88inifun88vovo88vovo88vovo88vovo88vovo88
inifun88inifun 88inifun88 logininipokerini pokerinipoker loginvovo88vovo88vovo88vovo88inifun88inifun88inifun88vovo88itudewaitudewaitudewa loginitudewa loginitugolitugolitugol loginitugol login