📄 ePaper
Wednesday, June 3, 2026
ads
📄 ePaper
Homeతెలంగాణరోడ్డు స్థలాన్ని ఆక్రమించి నిర్మాణం

రోడ్డు స్థలాన్ని ఆక్రమించి నిర్మాణం

📰 Generate e-Paper Clip

రోడ్డు స్థలాన్ని ఆక్రమించి నిర్మాణం

  • ప్రమాదాలకు దారి తీస్తున్న అక్రమ నిర్మాణం

శంకర్‌పల్లి, మార్చి 31(ప్రజాక్షేత్రం):బుల్కపూర్ గ్రామ పరిధిలో హైదరాబాద్ వెళ్లే ప్రధాన రహదారిపై ఆక్రమణలు కలకలం రేపుతున్నాయి. ఓ వ్యక్తి తన సొంత భూమిలో ఫంక్షన్ హాల్ నిర్మాణ పనులు చేపడుతూ రోడ్డు స్థలాన్ని కూడా ఆక్రమించినట్లు గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం నాటిన చెట్లను కూడా పలకలతో కంచ వేసి తన ఆధీనంలోకి తీసుకున్నాడని స్థానికులు చెబుతున్నారు. ఈ ఆక్రమణల కారణంగా రహదారి వెడల్పు గణనీయంగా తగ్గిపోవడంతో వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ప్రతిరోజూ ఈ మార్గంలో ప్రయాణించే ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటుండగా, ప్రమాదాల ముప్పు కూడా పెరిగిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ఆక్రమణలను తొలగించి, రహదారిని మునుపటి స్థితికి తీసుకురావాలని గ్రామస్థులు, ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

https://man2bantul.id/https://portal.man2bantul.id/https://sirekap.man2bantul.id/https://eptsp.man2bantul.id/https://smkn5balam.com/https://tuluskartika.or.id/https://smptk.tuluskartika.or.id/https://www.stai-nurulhidayah.ac.id/https://journal.stai-nurulhidayah.ac.id/https://ejurnal.stai-nurulhidayah.ac.id/https://tical2025.redclara.net/https://uptdselatan.com/masterpoker99masterpoker99masterpoker99poker757poker757
masterpoker99masterpoker99masterpoker99masterpoker99inifun88inifun88inifun88https://jrdindustry.com/inifun88inifun88inifun88inifun88inifun88vovo88vovo88vovo88vovo88vovo88
inifun88inifun 88inifun88 logininipokerini pokerinipoker loginvovo88vovo88vovo88vovo88inifun88inifun88inifun88vovo88itudewaitudewaitudewa loginitudewa loginitugolitugolitugol loginitugol login