డిజిటల్ ఫ్రాడ్ బాధితులకు జరిగిన నష్టాలకు బ్యాంకులు జవాబుదారీగా ఉండాలని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ‘పెద్ద కంపెనీలను వదిలేయండి. సాధారణంగా ₹10K-20K విత్అ చేసే వ్యక్తి సడన్గా ₹50K విత్ డ్రా చేస్తే హెచ్చరించలేరా? బ్యాంకులు తమ బాధ్యతలు నిర్వర్తించడంలో ఫెయిలైనట్లు తేలితే నష్టపోయిన వారికి పరిహారాన్ని చెల్లించేలా చట్టంలో ఉండాలి’ అని PILపై విచారణ సందర్భంగా స్పష్టం చేసింది.

