Homeబిజినేసస్30 శాతం పెరగనున్న మొబైల్ ఫోన్ల ధరలు!

30 శాతం పెరగనున్న మొబైల్ ఫోన్ల ధరలు!

📰 Generate e-Paper Clip

30 శాతం పెరగనున్న మొబైల్ ఫోన్ల ధరలు!
రాబోయే రోజుల్లో బడ్జెట్ మొబైల్ ఫోన్ల ధరలు దాదాపు 30 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని గ్లోబల్ బ్రోకరేజ్ సంస్థ జెఫ్రీస్ తాజాగా వెల్లడించింది. AI కంపెనీల నుండి మెమోరీ చిప్స్‌కు విపరీతమైన డిమాండ్ పెరగడమే ఈ ధరల పెరుగుదలకు ప్రధాన కారణంగా విశ్లేషకులు పేర్కొన్నారు. స్మార్ట్‌ఫోన్ తయారీ వ్యయంలో దాదాపు 60 శాతం మెమోరీ చిప్‌లకే ఖర్చవుతోంది. 2025 నాటి ధరలతో పోలిస్తే ప్రస్తుతం మెమోరీ చిప్‌ల ధరలు మూడు రెట్లు పెరిగాయి.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular