📄 ePaper
Monday, September 21, 2026
📄 ePaper
Homeతెలంగాణ30 ఏళ్ల బీజేపీ కంచుకోటను బద్దలు కొట్టిన ప్రశాంత్ కిషోర్

30 ఏళ్ల బీజేపీ కంచుకోటను బద్దలు కొట్టిన ప్రశాంత్ కిషోర్

📰 Generate e-Paper Clip

30 ఏళ్ల బీజేపీ కంచుకోటను బద్దలు కొట్టిన ప్రశాంత్ కిషోర్

నేషనల్ బ్యూరో ఆగస్టు 03(ప్రజాక్షేత్రం):బీహార్ రాష్ట్రం బంకీపూర్‌ ఉప ఎన్నికలో ప్రశాంత్ కిషోర్ ఘన విజయం బంకీపూర్‌లో కుక్కని, పిల్లిని పెట్టినా గెలుస్తుందని బీజేపీ ఎంపీ రవిశంకర్ చేసిన వ్యాఖ్యలకు గట్టిగా బుద్ధి చెప్పిన ప్రజలు గత 30 ఏళ్లుగా 1995 నుండి వరుసగా 8 సార్లు నితిన్ నబీన్ కుటుంబం 80 నుండి 50 వేల మెజారిటీతో గెలిచి ఆధిపత్యం కొనసాగిన బంకీపూర్‌ నియోజకవర్గంలో ఓటమి పాలైన బీజేపీ బంకీపూర్‌లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ తండ్రి నబీన్ కిషోర్ వరుసగా నాలుగుసార్లు గెలవగా నితిన్ నబీన్ సైతం వరుసగా నాలుగుసార్లు గెలిచాడు. బీజేపీ తరఫున కుక్కను లేదా పిల్లిని నిలిపినా నరేంద్ర మోదీ పేరుతో గెలుస్తుంది అంటూ గతంలో బీజేపీ ఎంపీ రవిశంకర్ ప్రసాద్ వ్యాఖ్యలు చేయగా ప్రజలు గట్టి సమాధానమే ఇచ్చారు. అదే బంకీపూర్‌లో ఇప్పుడు బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ.. 20 వేలకుపైగా ఓట్ల భారీ తేడాతో గెలుపొందిన ప్రశాంత్ కిషోర్

RELATED ARTICLES
- Advertisment -

Most Popular