📄 ePaper
Sunday, September 6, 2026
📄 ePaper
Homeతెలంగాణరెవెన్యూ సదస్సు అప్లికేషన్లు మాయం?

రెవెన్యూ సదస్సు అప్లికేషన్లు మాయం?

📰 Generate e-Paper Clip

రెవెన్యూ సదస్సు అప్లికేషన్లు మాయం?

  • భూ భారతిలో మరో స్కాం
  • కార్యాలయాల వద్ద బాధిత రైతులు ధర్నా

హైదరాబాద్ ఫిబ్రవరి 26 ప్రజాక్షేత్రం):భూ సేకరణ వివాదంలో
సమాచారం ఇవ్వకుండా దరఖాస్తులు కాన్సిల్ చేయడంతో ఆఫీసుల చుట్టూ తిరుగుతున్న రైతులు తెలంగాణలో తమ భూ సమస్యలను పరిష్కరించుకునేందుకు భూ భారతిలో తాము చేసిన లక్షలాది దరఖాస్తులు కాన్సిల్ అవ్వడంతో అయోమయంలో రైతులు దాదాపు 6 లక్షల దరఖాస్తులు వస్తే కేవలం 60 వేల దరఖాస్తులు మాత్రమే పరిష్కరింపబడ్డాయని తెలుపుతున్న అధికారుల లెక్కలు ఎటువంటి కారణం లేకుండా దరఖాస్తులు కాన్సిల్ చేయడంతో అధికారుల చుట్టూ తిరుగుతున్న రైతులు, మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని ఉచిత సలహాలు ఇస్తున్న అధికారులు సరైన కారణం తెలిపి దరఖాస్తులు తిరస్కరించకుండా, ఏకంగా భూ భారతి పోర్టల్ నుండి దరఖాస్తులు కాన్సిల్ చేయడం ఏంటని రైతుల అసహనం కొన్ని గ్రామాల్లో క్షేత్ర స్థాయిలో స్వీకరించిన దరఖాస్తులు కనీసం పోర్టల్‌లో అప్లోడ్ కూడా చేయలేదని ఆరోపిస్తున్న రైతులు వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని స్థానిక ఎమ్మెల్యే లు, మంత్రులకు రైతులు విన్నపం లబోదిబోమంటున్న రైతులకు భూ భారతీతో ప్రభుత్వం ఆశాలు కోటలు కూలినట్లేనా ?

RELATED ARTICLES
- Advertisment -

Most Popular