📄 ePaper
Friday, September 4, 2026
📄 ePaper
Homeతెలంగాణచేవెళ్ల సిఐ ఎస్ఐ లను మర్యాదపూర్వకంగా కలిసిన బండిమీది వెంకటేష్

చేవెళ్ల సిఐ ఎస్ఐ లను మర్యాదపూర్వకంగా కలిసిన బండిమీది వెంకటేష్

📰 Generate e-Paper Clip

చేవెళ్ల సిఐ ఎస్ఐ లను మర్యాదపూర్వకంగా కలిసిన బండిమీది వెంకటేష్

శంకర్ పల్లి జులై 31(ప్రజాక్షేత్రం):చేవెళ్ల పోలీసు స్టేషన్ లో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన సిఐ నరేందర్ రెడ్డి, ఎస్ఐ కోటేశ్వర్ రావు లని శంకర్ పల్లి మండల మోకిల గ్రామానికి చెందిన చేవెళ్ల నియోజకవర్గ బీసీ సంఘం అధ్యక్షుడు బండామీది వెంకటేష్ మర్యాదాపూర్వకంగా కలిసి పుచ్పగుచ్చం ఇచ్చి, శాలువాతో సన్మానించారు. అనంతరం జ్ఞాపికను కూడా బహుకరించారు. బండమీది వెంకటేష మాట్లాడుతూ… మొకిలా పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వర్తించిన ఎస్ఐ కోటేశ్వర రావు మద్యపాన నిషేధం, మారక ద్రవ్యాల, భద్రతా, రోడ్డు ప్రమాదాల మార్గ దర్శకత కోసం, మీరు విధులు నిర్వర్తించిన సేవలు మరువలేనివి అని కొనియాడారు. మీరు మున్ముందు ఉన్నత స్థాయి పదవులు చెప్పటాలని, మీకు దేవుడు మంచి ఆరోగ్యం సమకూర్చాలని ఆకాక్షించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular