📄 ePaper
Saturday, September 5, 2026
📄 ePaper
Homeతెలంగాణశంకర్‌పల్లి మండల అభివృద్ధి అధికారిగా వి ప్రవీణ్ కుమార్

శంకర్‌పల్లి మండల అభివృద్ధి అధికారిగా వి ప్రవీణ్ కుమార్

📰 Generate e-Paper Clip

శంకర్‌పల్లి మండల అభివృద్ధి అధికారిగా వి ప్రవీణ్ కుమార్

శంకర్‌పల్లి జూన్ 01(ప్రజాక్షేత్రం):శంకర్‌పల్లి మండల అభివృద్ధి అధికారిగా వి ప్రవీణ్ కుమార్ సోమవారం ఎంపీడీవో కార్యాలయంలో పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఆయన జిల్లేడ్ చౌదర్ గూడ మండలం నుంచి బదిలీపై ఇక్కడికి వచ్చారు. అధికారులు నూతన ఎంపీడీవోకు ఘన స్వాగతం పలికి, శుభాకాంక్షలు తెలియజేశారు. మండలంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎంపీడీవో చెప్పారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular