📄 ePaper
Friday, September 4, 2026
📄 ePaper
Homeతెలంగాణనీళ్లు అడిగితే.. మూత్రం పోసిన పోలీసులు

నీళ్లు అడిగితే.. మూత్రం పోసిన పోలీసులు

📰 Generate e-Paper Clip

నీళ్లు అడిగితే.. మూత్రం పోసిన పోలీసులు

నాగర్‌కర్నూల్ ఆగస్టు 26(ప్రజాక్షేత్రం):నాగర్‌కర్నూల్ జిల్లా తిమ్మాజిపేటలో ప్రేమ వ్యవహారంలో విచారణ పేరుతో ఎస్సై శ్రీనివాసరావు అవంచకు చెందిన మహేందర్‌ను తీవ్రంగా కొట్టాడని ఆరోపణలు వచ్చాయి. దాహంగా ఉందని నీళ్లు అడిగిన బాధితుడిపై ఎస్సై మూత్ర విసర్జన చేశాడని మహేందర్ ఆరోపించాడు. ఈ ఘటనపై బాధితుడు తన కుటుంబ సభ్యులతో కలిసి డీఎస్పీ శ్రీనివాస్ యాదవ్‌కు ఫిర్యాదు చేశారు. ఆరోపణలపై పూర్తిస్థాయి విచారణ జరిపి నివేదిక వచ్చిన తర్వాత తగిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ తెలిపారు. నాగర్‌కర్నూల్ సీఐ అశోక్ రెడ్డికి డీఎస్పీ ఈ విచారణ బాధ్యతలను అప్పగించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular