📄 ePaper
Friday, September 4, 2026
📄 ePaper
Homeతెలంగాణపోచారం కాలనీలో కోనేరు శశాంక్ జన్మదిన వేడుకలు

పోచారం కాలనీలో కోనేరు శశాంక్ జన్మదిన వేడుకలు

📰 Generate e-Paper Clip

పోచారం కాలనీలో కోనేరు శశాంక్ జన్మదిన వేడుకలు

కోటగిరి,ఆగస్టు 28( ప్రజాక్షేత్రం): బాన్సువాడ నియోజకవర్గ బిజెపి నాయకులు ఎన్నారై కోనేరు శశాంక్ బర్త్ డే వేడుకలను కోటగిరి మండల కేంద్రంలోని పోచారం కాలనీలో కాలనీ యువత ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా యువకులు కోనేరు శశాంక్ తో కేక్ కట్ చేయించి ఆయనకు శాలువాతో సత్కరించి కేక్ తినిపించారు. పోచారం కాలనీవాసుల తరపున ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు వన్నె రాజు,హంగర్గ శ్రీకాంత్,వన్నె సాయిలు, వన్నె రాములు,సంతోష్,దత్తు,హన్మాండ్లు,సున్నం సాయికుమార్,కుర్లెం రాజు,అలంది రాజు,అన్నే రాజు,బాలు,విఠల్,లక్ష్మణ్,వినోద్,కొత్తపల్లి విఠల్,కొత్తపల్లి రవి,కనిగిరి హన్మాండ్లు,గణేష్ ఆనంద్,వన్నె సందీప్,అంజి,గోపి వినోద్,సాయి,హన్మాండ్లు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular