📄 ePaper
Friday, September 25, 2026
📄 ePaper
Homeఉద్యోగం4,098 రైల్వే ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల

4,098 రైల్వే ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల

📰 Generate e-Paper Clip

4,098 రైల్వే ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల

రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) CEN 04/2026 కింద 4,098 జూనియర్ ఇంజనీర్ (JE), DMS, CMA పోస్టుల భర్తీకి ముందస్తు నోటిఫికేషన్ విడుదల చేసింది. వచ్చే ఏడాది జనవరి 1వ తేదీ నాటికి 18 నుంచి 33 ఏళ్ల మధ్య వయస్సు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆగస్టు 14 నుండి సెప్టెంబర్ 13, 2026 వరకు దరఖాస్తు గడువు. దరఖాస్తుదారులు తమ గుర్తింపు కార్డు వివరాలను 10వ తరగతి మెమో ప్రకారం సరిచూసుకోవాలని సూచించారు. పూర్తి వివరాల కోసం indianrailways.gov.in ని సందర్శించవచ్చు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular