📄 ePaper
Saturday, September 5, 2026
📄 ePaper
Homeతెలంగాణతూప్రాన్ మున్సిపల్ ఆఫీసా బర్త్డే వేడుకల ప్రవేట్ ప్రైవేట్ ఫంక్షన్ హాల

తూప్రాన్ మున్సిపల్ ఆఫీసా బర్త్డే వేడుకల ప్రవేట్ ప్రైవేట్ ఫంక్షన్ హాల

📰 Generate e-Paper Clip

తూప్రాన్ మున్సిపల్ ఆఫీసా బర్త్డే వేడుకల ప్రవేట్ ప్రైవేట్ ఫంక్షన్ హాల

  • తూప్రాన్ మున్సిపాలిటీ ఆఫీసులో చైర్మన్ భర్త బర్త్బర్త్డే వేడుకలు.

మెదక్ జిల్లా జూన్ 01(ప్రజాక్షేత్రం):తూప్రాన్ మున్సిపాలిటీలో మున్సిపాలిటీ చైర్మన్ భార్య ఉండగా భర్త రవీందర్ గౌడ్ వేడుకలు బర్త్డే వేడుకలు ఆఫీసులో ఇష్టారాజ్యంగా జరుపుకోవడం తూప్రాన్ మున్సిపాలిటీ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ నోట ఈ నోట మున్సిపాలిటీ ప్రజల గుసగుసలు తూప్రాన్ మున్సిపాలిటీ ఆఫీస్ ప్రజల సమస్యలు తీర్చే ఆఫీసా బర్త్డే వేడుకల ఫంక్షన్ హాల్ల ప్రజల గుసగుస బర్త్డే వేడుకలు జరుపుకుంటే అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం జిల్లా అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజల వినికిడి.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular