📄 ePaper
Wednesday, June 3, 2026
ads
📄 ePaper
Homeజాతియంమహారాష్ట్రలో ఘోర విమాన ప్రమాదం.. డిప్యూటీ సీఎం అజిత్‌ పవార్‌ దుర్మరణం

మహారాష్ట్రలో ఘోర విమాన ప్రమాదం.. డిప్యూటీ సీఎం అజిత్‌ పవార్‌ దుర్మరణం

📰 Generate e-Paper Clip

మహారాష్ట్రలో ఘోర విమాన ప్రమాదం.. డిప్యూటీ సీఎం అజిత్‌ పవార్‌ దుర్మరణం

 

ముంబాయి జనవరి 28(ప్రజాక్షేత్రం):మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్‌ పవార్ తో పాటు మరో 5గురు విమాన ప్రమాదంలో దుర్మరణం చెందారు. బారమతిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు చార్టెడ్‌ విమానంలో ప్రయాణిస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. ముంబాయిలో నిన్న జరిగిన క్యాబినేట్‌ సమావేశంలో పాల్గొన్న ఆయన బుధవారం ఉదయం జిల్లా కేంద్రంలో జరుగనున్న జిల్లా పరిషత్‌ ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు తన చార్టెడ్‌ విమానంలో బారమతిలో ఉదయం 8.45 గంటలకు ల్యాండ్‌ అవుతుండగా కుప్పకూలిది. ఈ ప్రమాదంలో డిప్యూటీ సీఎం అజిత్‌ పవార్‌ చనిపోయారని డీజీసీఏ వెల్లడించింది.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

https://man2bantul.id/https://portal.man2bantul.id/https://sirekap.man2bantul.id/https://eptsp.man2bantul.id/https://smkn5balam.com/https://tuluskartika.or.id/https://smptk.tuluskartika.or.id/https://www.stai-nurulhidayah.ac.id/https://journal.stai-nurulhidayah.ac.id/https://ejurnal.stai-nurulhidayah.ac.id/https://tical2025.redclara.net/https://uptdselatan.com/masterpoker99masterpoker99masterpoker99poker757poker757
masterpoker99masterpoker99masterpoker99masterpoker99inifun88inifun88inifun88https://jrdindustry.com/inifun88inifun88inifun88inifun88inifun88vovo88vovo88vovo88vovo88vovo88
inifun88inifun 88inifun88 logininipokerini pokerinipoker loginvovo88vovo88vovo88vovo88inifun88inifun88inifun88vovo88itudewaitudewaitudewa loginitudewa loginitugolitugolitugol loginitugol login