📄 ePaper
Wednesday, June 3, 2026
ads
📄 ePaper
Homeక్రైమ్ న్యూస్కేతిరెడ్డిపల్లిలో ఘోరం అడ్వకేట్ హత్య

కేతిరెడ్డిపల్లిలో ఘోరం అడ్వకేట్ హత్య

📰 Generate e-Paper Clip

కేతిరెడ్డిపల్లిలో ఘోరం అడ్వకేట్ హత్య

మొయినాబాద్ ఫిబ్రవరి 04(ప్రజాక్షేత్రం):న్యాయవాదుల్లో ఆగ్రహ జ్వాలలు మొయినాబాద్ మండల్ కేతిరెడ్డిపల్లి గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. స్వప్న (34) అనే యువ న్యాయవాదిని హత్య చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. హత్యకు గురైన స్వప్న మృతదేహం భాస్కర ఆసుపత్రిలో ఉన్నట్లు సమాచారం. ఈ సంఘటనపై న్యాయవాదుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ దారుణ హత్యను నిరసిస్తూ చేవెళ్ల కోర్టును న్యాయవాదులు బైకాట్ చేశారు. న్యాయవాదుల భద్రతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. “న్యాయవాదికే న్యాయం లేకపోతే… సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి?” అంటూ న్యాయవాదులు ఆవేదనను తెలుపుతున్నారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

https://man2bantul.id/https://portal.man2bantul.id/https://sirekap.man2bantul.id/https://eptsp.man2bantul.id/https://smkn5balam.com/https://tuluskartika.or.id/https://smptk.tuluskartika.or.id/https://www.stai-nurulhidayah.ac.id/https://journal.stai-nurulhidayah.ac.id/https://ejurnal.stai-nurulhidayah.ac.id/https://tical2025.redclara.net/https://uptdselatan.com/masterpoker99masterpoker99masterpoker99poker757poker757
masterpoker99masterpoker99masterpoker99masterpoker99inifun88inifun88inifun88https://jrdindustry.com/inifun88inifun88inifun88inifun88inifun88vovo88vovo88vovo88vovo88vovo88
inifun88inifun 88inifun88 logininipokerini pokerinipoker loginvovo88vovo88vovo88vovo88inifun88inifun88inifun88vovo88itudewaitudewaitudewa loginitudewa loginitugolitugolitugol loginitugol login