📄 ePaper
Wednesday, July 22, 2026
📄 ePaper
Homeబిజినేసస్వరుసగా రెండో రోజు తగ్గిన బంగారం ధర

వరుసగా రెండో రోజు తగ్గిన బంగారం ధర

📰 Generate e-Paper Clip

వరుసగా రెండో రోజు తగ్గిన బంగారం ధర

– రూ. 1,530 తగ్గిన 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం

– రూ. 1,400 తగ్గిన 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం

– కేజీ వెండి ధర రూ. 2,65,000

హైదరాబాద్ ఫిబ్రవరి 17(ప్రజాక్షేత్రం):బంగారం, వెండి ధరలు వరుసగా రెండో రోజు కూడా తగ్గాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో స్పాట్ గోల్డ్ ధర ఔన్సుకు 5 వేల డాలర్ల నుంచి 4,930 డాలర్లకు పడిపోవడం, డాలర్ విలువలో మార్పులు… ఇవన్నీ కలిసి దేశీయ బులియన్ మార్కెట్‌పై అమిత ప్రభావం చూపాయి. ఈరోజు హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో… 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,530 తగ్గి రూ.1,54,910 వద్ద కొనసాగుతోంది. గత రెండు రోజుల్లో మేలిమి బంగారం 10 గ్రాముల ధర మొత్తం రూ.2,840 తగ్గింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములు రూ.1,400 తగ్గి రూ.1,42,000కు చేరింది. వెండి ధర కూడా భారీగా తగ్గింది. కేజీ వెండి ధర రూ. 2,65,000 వద్ద కొనసాగుతోంది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular