📄 ePaper
Saturday, May 23, 2026
ads
📄 ePaper
Homeతెలంగాణమంత్రి అడ్లూరికి తృటిలో తప్పిన ప్రమాదం

మంత్రి అడ్లూరికి తృటిలో తప్పిన ప్రమాదం

📰 Generate e-Paper Clip

మంత్రి అడ్లూరికి తృటిలో తప్పిన ప్రమాదం

కరీంనగర్ మే 13(ప్రజాక్షేత్రం):రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగిని పరామర్శించేందుకు వెళ్లిన సమయంలో లిఫ్ట్ వైర్ తెగింది. సంఘటన సమయంలో మంత్రి లిఫ్ట్ లో ఉన్నాడు. ఈ ఘటన కరీంనగర్ లో బుధవారం చోటుచేసుకుంది. ఆసుపత్రిలో పై అంతస్తుకు వెళ్లేందుకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్, అతని సహచరులు, సెక్యూరిటి సిబ్బంది లిఫ్ట్ ఎక్కారు. లిఫ్ట్ మధ్యలోనే ఒక్కసారిగా ఆగిపోయింది. ఆతర్వాత లిఫ్ట్ వైర్ తెగిపోవడంతో లిఫ్ట్ ఒక్కసారిగా కిందకు పడిపోయింది. ఈ ఘటనలో మంత్రి కి స్వల్ప గాయలైనాయి. ప్రమాదం జరిగిన వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది, ఆసుపత్రి సిబ్బంది వెంటనే లిఫ్ట్ తలుపులు తెరిచి మంత్రిని క్షేమంగా బయటకు తీసుకొచ్చారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

https://man2bantul.id/https://portal.man2bantul.id/https://sirekap.man2bantul.id/https://eptsp.man2bantul.id/https://smkn5balam.com/https://tuluskartika.or.id/https://smptk.tuluskartika.or.id/https://www.stai-nurulhidayah.ac.id/https://journal.stai-nurulhidayah.ac.id/https://ejurnal.stai-nurulhidayah.ac.id/https://tical2025.redclara.net/https://uptdselatan.com/masterpoker99masterpoker99masterpoker99poker757poker757
masterpoker99masterpoker99masterpoker99masterpoker99inifun88inifun88inifun88https://jrdindustry.com/inifun88inifun88inifun88inifun88inifun88vovo88vovo88vovo88vovo88vovo88
inifun88inifun 88inifun88 logininipokerini pokerinipoker loginvovo88vovo88vovo88vovo88inifun88inifun88inifun88vovo88itudewaitudewaitudewa loginitudewa loginitugolitugolitugol loginitugol login