📄 ePaper
Wednesday, July 22, 2026
📄 ePaper
Homeతెలంగాణసమ్మయ్యను పరామర్శించిన మంద కృష్ణ మాదిగ

సమ్మయ్యను పరామర్శించిన మంద కృష్ణ మాదిగ

📰 Generate e-Paper Clip

సమ్మయ్యను పరామర్శించిన మంద కృష్ణ మాదిగ

మంచిర్యాల మే 04(ప్రజాక్షేత్రం):ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నీల్వాయి సర్పంచ్, ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షుడు చెన్నూరి సమ్మయ్యను ఆ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకొని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. సమ్మయ్య ఆరోగ్యం ప్రస్తుతం స్థిరంగా ఉందని వైద్యు లు తెలిపారు. ఆయనతో పాటు ప్రవీణ్, శ్యామ్ తదితరులు ఉన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular