📄 ePaper
Tuesday, February 24, 2026
ads
📄 ePaper
Homeతెలంగాణరాష్ట్రాల్లో ఎంతో ప్రజాదరణ పొందుతున్న పత్రిక ప్రజాక్షేత్రం క్యాలెండర్ ఆవిష్కరణ.

రాష్ట్రాల్లో ఎంతో ప్రజాదరణ పొందుతున్న పత్రిక ప్రజాక్షేత్రం క్యాలెండర్ ఆవిష్కరణ.

📰 Generate e-Paper Clip

రాష్ట్రాల్లో ఎంతో ప్రజాదరణ పొందుతున్న పత్రిక ప్రజాక్షేత్రం క్యాలెండర్ ఆవిష్కరణ.

 

శంకర్ పల్లి జనవరి 26(ప్రజాక్షేత్రం):సంచలన కథనాలతో తెలుగు ఈ రాష్ట్రాల్లో ఎంతో ప్రజాదరణ పొందుతున్న ప్రజాక్షేత్రం దినపత్రిక 2026 నూతన సంవత్సర క్యాలెండర్ ను గోపులారం మాజీ సర్పంచ్ పొడువు శ్రీనివాస్ ప్రజాక్షేత్రం పత్రిక ఎడిటర్ కాడిగల్ల ప్రవీణ్ కలిసి ఆవిష్కరించారు. సందర్భంగా పొడువు శ్రీనివాస్ మాట్లాడుతూ.. ప్రజాక్షేత్రం మీడియా ఒక కొత్త ఒరవడితో ప్రజల ముందుకొచ్చి అనతి కాలంలోనే అన్ని వర్గాల్లో మంచి పేరు తెచ్చుకుంది. అంతేకాకుండా ఎప్పటికప్పుడు వాస్తవాలను ప్రజల ముందుంచి కొత్త ట్రెండును సృష్టించిందన్నారు. మీడియా మరింత ప్రజాక్షేత్రం దినదినాభివృద్ధి చెందాలని కార్యక్రమంలో మంచి కథనాలతో ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు నర్సనోల్ల దయాకర్, చిల్కూరి శ్రీకాంత్, చీర సాయి కుమార్, చిన్న, హరి శంకర్, రమేష్, శ్రీకాంత్, నవీన్ రాఘవేంద్రర్ తదితరులు పాల్గొన్నారు‌.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular