📄 ePaper
Friday, April 17, 2026
ads
📄 ePaper
Homeక్రైమ్ న్యూస్రూ. 15 లక్షలు తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ జీహెచ్ఎంసీ ఎస్‌ఈ

రూ. 15 లక్షలు తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ జీహెచ్ఎంసీ ఎస్‌ఈ

📰 Generate e-Paper Clip

రూ. 15 లక్షలు తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ జీహెచ్ఎంసీ ఎస్‌ఈ

హైదరాబాద్‌ ఫ్రిబవరి 04(ప్రజాక్షేత్రం):అవినీతి నిరోదక శాఖ అధికారులకు మరో ప్రభుత్వ లంచగొండి అధికారి పట్టుబట్టాడు. నగరంలోని జీహెచ్‌ఎంసీ కూకట్‌పల్లి జోన్‌లో ఎస్‌ఈగా పనిచేస్తున్న చిన్నారెడ్డి పై బుధవారం దాడులు జరిపి లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. బాధితుడి నుంచి రూ.15 లంచం తీసుకుంటుండగా రెడ్‌ హ్యండెడ్‌గా పట్టుబడ్డాడు. ఈ సందర్భంగా ఏసీబీ అధికారులు జోనల్‌ కార్యాలయంలో ఇంకా తనిఖీలు నిర్వహిస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular