📄 ePaper
Saturday, September 5, 2026
📄 ePaper
Homeతెలంగాణసిపీఐ నేత నారాయణ దంపతులు అరుదైన నిర్ణయం

సిపీఐ నేత నారాయణ దంపతులు అరుదైన నిర్ణయం

📰 Generate e-Paper Clip

– మొత్తం ఆస్తిని వృద్ధాశ్రమానికి నారాయణ దంపతులు దానం

హైదరాబాద్ జూన్ 13(ప్రజాక్షేత్రం):జీవితాంతం సంపాదించిన మొత్తం ఆస్తిని వృద్ధాశ్రమానికి నారాయణ దంపతులు దానం చేయాలని నిర్ణయించారు. సమాజ సేవే లక్ష్యంగా ఆస్తిని విరాళంగా సిపిఐ నారాయణ ప్రకటించారు. నిరాడంబర జీవనశైలికి మరోసారి నిదర్శనంగా నారాయణ దంపతులు నిలిచారు. వృద్ధుల సంక్షేమం కోసం ఆస్తి వినియోగించాలని నిర్ణయం తీసుకున్నారు.

  • వృద్ధాశ్రమాల నిర్వహణకు

వృద్ధాశ్రమాల నిర్వహణకు ఆర్థిక సహాయం అందించాలన్న సంకల్పం మంచిదని భావించి ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. రాజకీయాలకు అతీతంగా ప్రశంసలను నారాయణ దంపతులు అందుకుంటున్నారు. నారాయణ తన ఆస్తిని విరాళంగా ఇచ్చిన వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సంపాదించినదంతా సమాజానికే అంకితం చేస్తున్నామని స్పష్టం చేసింది. సేవాభావం, సామాజిక బాధ్యతకు నిదర్శనంగా నిర్ణయం తీసుకుంది. నేటి రాజకీయాల్లో అరుదైన ఉదాహరణగా నెటిజన్లు అభివర్ణిస్తున్నారు. వందలాది మంది వృద్ధుల జీవితాల్లో విరాళాన్ని వెలుగు నింపనున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular